డబ్బు ఎలా వెచ్చిస్తాం?

మొత్తం వ్యయంలో దాదాపు 82%.. పథకం ఖర్చుల కోసం వినియోగించబడుతుంది. 14% వ్యయం.. పథకం నిర్వహణ వ్యయానికి సరిపోతోంది. ఇక 4% వ్యయాన్ని.. నిధుల సేకరణ, కమ్యూనికేషన్ ఖర్చుల కోసం మళ్లిస్తున్నాం

.

Akshaya Patra ఫౌండేషన్ రోజువారీ మధ్యాహ్న భోజన పథకంతోపాటు ఇతర రకాలుగా ఆహారం అందించడం, ఇతర సామాజిక కార్యక్రమాల దిశగా కూడా పనిచేస్తోంది.

ఫౌండేషన్ పథకం వారీ వ్యయం

2013-14 సంవత్సరానికి మొత్తం రెవెన్యూ వ్యయం యొక్క విశ్లేషణ

Share this post

Note : "This site is best viewed in IE 9 and above, Firefox and Chrome"

`