Akshaya Patra యొక్క బలం, బలగం మా వంటశాలలే. రోజుకు 18 లక్షల భోజనాలు తయారు చేయాలంటే.. దానికి బాగా విశిష్టమైన, యాంత్రీకరణ చేయబడిన, భారీ స్థాయి మౌలిక సదుపాయాలు కావాలి
అవసరం, ప్రాంతం, ఆ ప్రాంతానికి కనెక్టివిటీలను బట్టి.. Akshaya Patra అక్కడ ఏర్పాటు చేయాల్సిన వంటశాల మోడల్ ను నిర్ణయిస్తుంది. దేశంలోని 51 వంటశాలల్లో 49 వంటశాలలు కేంద్రీకృత మోడల్ లోనే ఉన్నాయి. అయితే రెండు ప్రదేశాల్లో మాత్రం వికేంద్రీకృత మోడల్ లో ఉన్నాయి.
కేంద్రీకృత వంటశాలల జాబితా
విశాఖపట్నం
కాకినాడ
మంగళగిరి
నెల్లూరు
గంభీరం
గుడివాడ
శ్రీకాకుళం
కుప్పం
గౌహతి
భిలాయ్
సిల్వాస్సా
గోల్ మార్కెట్
అహ్మదాబాద్
వదోదర
సూరత్
కాలాల్
భావ్నగర్
భుజ్
బెంగళూరు హెచ్ కె హిల్
బెంగళూరు వసంతపురం
బళ్లారి
హుబ్లి
మంగళూరుర్
మైసూరు
జిగని
భువనేశ్వర్
పూరి
రూర్కెలా
జైపూర్
జోధ్ పూర్
నాథ్ ద్వారా
అజ్మీర్
భిల్వారా
ఝలావర్
బికానెర్
ఉదయపూర్
చిత్తోర్ ఘర్
నాగ్పూర్
థానే
బృందావనం
లక్నో
మాట్,బృందావనం
గోరఖ్పూర్
కంది
నార్సింగి
నవాబుపేట
వరంగల్
కాశిరంపర
చెన్నై
వికేంద్రీకృత మోడల్ వంటశాలల జాబితా
నయాగఢ్
బారాం