మా విస్తృతి

ప్రతి పాఠశాల దినం రోజునా రుచికరమైన, బలవర్ధమైన, తాజాగా వండిన మధ్యాహ్న భోజనాన్ని పెడుతూ.. Akshaya Patra భారత్ లో 12 రాష్ట్రాల్లోని 38 ప్రాంతాల్లో 17,61,734 మంది చిన్నారులకు చేరువవుతోంది. ప్రస్తుతం, పథకం దేశంలోని 14,314 పాఠశాలల్లో అమలవుతోంది. 2020 నాటికి 50 లక్షల మంది చిన్నారులకు భోజనం పెట్టాలన్న మా లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి.

ప్రతి ప్రదేశంలోనూ మా కార్యకలాపాల గురించి మరింత తెలుసుకోవడానికి సంబంధిత రాష్ట్రంపై క్లిక్ చేయండి.

రాష్ట్రం/ప్రదేశం చిన్నారుల సంఖ్య పాఠశాలల సంఖ్య వంటశాల రకం
ఆంధ్రప్రదేశ్ 74,409 370  
విశాఖపట్నం 21,850 91 కేంద్రీకృత వంటశాల
కాకినాడ 11,491 27 కేంద్రీకృత వంటశాల
విజయవాడ 16,068 172 కేంద్రీకృత వంటశాల
నెల్లూరు 25,000 80 కేంద్రీకృత వంటశాల
అసోం 47,249 607  
గౌహతి 47,249 607 కేంద్రీకృత వంటశాల
ఛత్తీస్ గఢ్ 29,835 192  
భిలాయ్ 29,835 192 కేంద్రీకృత వంటశాల
గుజరాత్ 392,255 1,531  
అహ్మదాబాద్ 115,578 522 కేంద్రీకృత వంటశాల
వదోదర 107,838 616 కేంద్రీకృత వంటశాల
సూరత్ 143,293 337 కేంద్రీకృత వంటశాల
భావ్నగర్ 25,546 56 కేంద్రీకృత వంటశాల
కర్ణాటక 4,86,172 2,968  
బెంగళూరు హెచ్ కె హిల్ 96,635 635 కేంద్రీకృత వంటశాల
బెంగళూరు వసంతపురం 76,619 487 కేంద్రీకృత వంటశాల
బళ్లారి 111,333 577 కేంద్రీకృత వంటశాల
హుబ్లి 136,111 807 కేంద్రీకృత వంటశాల
మంగళూరు 17,024 139 కేంద్రీకృత వంటశాల
మైసూరు 23,450 164 కేంద్రీకృత వంటశాల
జిగని 25,000 159 కేంద్రీకృత వంటశాల
ఒడిశా 180,140 1,840  
భువనేశ్వర్ 58,087 417 కేంద్రీకృత వంటశాల
పూరి 49,078 661 కేంద్రీకృత వంటశాల
నయాగఢ్ 23,976 342 వికేంద్రీకృత వంటశాల
రూర్కెలా 48,999 420 కేంద్రీకృత వంటశాల
రాజస్థాన్ 2,27,253 2,344  
జైపూర్ 102,352 1,624 కేంద్రీకృత వంటశాల
జోధ్ పూర్ 13,109 140 కేంద్రీకృత వంటశాల
నాథ్ ద్వారా 28,009 561 కేంద్రీకృత వంటశాల
బరన్ 11,020 155 వికేంద్రీకృత వంటశాల
అజ్మీర్ 16,233 192 కేంద్రీకృత వంటశాల
భిల్వారా 11,480 83 కేంద్రీకృత వంటశాల
ఝలావర్ 15,221 157 కేంద్రీకృత వంటశాల
మహారాష్ట్ర 33,145 218  
నాగ్పూర్ 23,654 163 కేంద్రీకృత వంటశాల
థానే 5,866 26 కేంద్రీకృత వంటశాల
ఉత్తర్ ప్రదేశ్ 211,680 3,021  
బృందావనం 120,262 2,010 కేంద్రీకృత వంటశాల
లక్నో 91,418 1,011 కేంద్రీకృత వంటశాల
తమిళనాడు 731 1  
చెన్నై 731 1 కేంద్రీకృత వంటశాల
తెలంగాణ 69,420 561  
హైదరాబాద్ 62,020 463 కేంద్రీకృత వంటశాల
నార్సింగి 7,400 98 కేంద్రీకృత వంటశాల
మొత్తం 17,61,734 14,314

Share this post

Note : "This site is best viewed in IE 9 and above, Firefox and Chrome"

`